Monday, November 27, 2006

మాకేల సిగ్గు

నవ్వి పొదురు గాక నాకేల సిగ్గు అని .. మొన్న ఎప్పుడో ఒక ఎన్నికల ప్రచారంలో సదరు అభ్యర్ధి ప్రజల చెప్పులు తుడిచాడంట .. వొటు అడుక్కొటానికి పడే పాట్లు అన్ని ఇన్ని కావు అయినా ప్రజలకి వుండాలికద .."ఆయ్యో పాపం చెప్పులు తుడిచాడు" అని వోటెసేస్తారు .

... యధా రాజ తధ ప్రజ అన్నది పాత నానుడి.. ప్రజలే ప్రభువులు కదా .... మన ప్రజాస్వామ్యంలొ.. సిగ్గుమాలిన ప్రభువులు కాక మనకి మంచి వాళ్ళు ఎందుకు ?

ఇది నిరాశ కాదు ... శ్రీ శ్రీ గారి సహిత్యమూ కాదు
గొంగట్లో తింటూ బొచ్చేరుకున్నట్టు .. మనలోనే లొపం .. గ్రహించి సరి చెసుకుందాం