vadAmi.. in Sanskrit means I am speaking.. Yes ..its my thoughts expressed as words ... Everything from History of India to programming with Clojure ..
అంకెలు రాయటానికి ప్రస్తుతం మనం వాడుతున్న పద్దతి అంత సులువుగా వచ్చినదేమీ కాదు .. ఎన్నో తరాల భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పద్దతులని ప్రయత్నించి ప్రస్తుతం మనం వాడుతున్న పద్దతికి (స్థలాధారిత సంఖ్యలు) వచ్చారు. రోమన్ల పద్దతి ఏమిటో అది ఎందుకు వదిలెయ్యబడినదో మనకి కాస్త తెలుసు .. భారత దేశంలోనే ఇంకో కొన్ని పద్దతులు వుండేవి అవేంటొ మీకు తెలుసా ? భూతసంఖ్య పద్దది , కటపయాది పద్దతి ఇంకా ఆర్యభట్టుని పద్దతి.. వీటిలో ఆర్యభటుడు తన రచనలలో పెద్ద పెద్ద సంఖ్యలని సులువుగా రాయటానికి ఒక పద్దది ప్రవేశపెట్టాడు ..
మనం ప్రస్తుతం వాడుతున్న పద్దతిలోనుంచి ఆర్యభటుని సంఖ్యా పద్దదితికి ఒక చిన్న జావాస్క్రిప్ట్ ప్రోగ్రాం ద్వారా అనువదించటానికి చిన్న ప్రయత్నం .
దీనిలో ఇంకా కొన్ని తప్పులున్నయి కానీ అసలు సంఖ్యలని ఆర్యభటుడు ఎలా రాసే వాడొ మనకి బోలేడు అవగాహన వస్తుంది
గుర్తు పెట్టుకోవటానికి పద్యాలలో రాయటానికి కూడ అంత సులువుకాదు ఈ పద్దతిలో రాసిన సంఖ్యలు .. ఒక సారి ఈ సంఖ్యలు ఎలా రాసేవాడొ మీరే చూడండి
మనం రోజు రాసే పద్దతిలో (ఉద: 123) ఒక సంఖ్యని ఈ కింది డబ్బలో రాసి పక్కనున్న బటన్ నొక్కండి ..
Note: Made available from original telugu version for English speakers
Bayesian reasoning - everyday
A healthy lifestyle includes healthy thoughts and rational understanding of our world. In our day to day activies how 'reasonable' are our assertions and beliefs ?
Do we believe in things because they are to be believed? What should be the foundation of our beliefs? How do we know our beliefs are grounded in reality and we are not delusional ?
Take this test :
Take any assertion that you firmly believe in for example: "Ghosts are real" ,"My Friend has a spacecraft", "Earth is flat", "My God brought 1000 deadbodies alive from graves", "Aliens visited Bangalore"
All you need to answer yourself are these three simple questions Truthfully Note: As no one is going know these answers you can be truthful to yourself!!
How frequent is this kind of assertion true in other cases ?
NoneVery littleA LittleI feel like itVery StrongCan't go wrong
How strong are the proofs (that you are aware of) for your assertion ?
NoneVery littleA LittleI feel like itVery StrongCan't go wrong
Suppose your assertion is wrong, how strong are the proofs (that you are aware of) for that opposing position?
NoneVery littleA LittleI feel like itVery StrongCan't go wrong
Are my beliefs Justified ?
It appears your reasoning is sound
The evidence suggests that your assertion is more likely to be true than false
There is not enough evidence to support your beliefs
You are more likely to be wrong with your assertion
It is unlikely, given the evidence, that your beliefs are correct
It appears that your beliefs are against the available evidence.
!!