సెమాఫొర్ [సంకేత ధర]
మ్యుటెక్స్ [ ఏకతర సంకేతం]
సంకేతధర: నిజ జీవితంలో మనం వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే రక రకాల సిగ్నల్స్(సంకేతాలు) మనని నియంత్రించటానికి ఉపయొగపడతాయి .. ఒక వేళ ఆ సంకేతాలని (సిగ్నల్స్) ఒక మనిషో లేక ఒక స్థంభమో ధరించిందనుకోండి దానిని మనం సంకేతధర అనవచ్చు కదా .. అలాగే కంప్యుటర్ లో రెండు వేర్వేరు ప్రక్రియలు ఒకే చోటకి వచినప్పుడు ఏ ప్రక్రియ ముందుకి సాగాలో నియంత్రించటానికి ఒక సంకేతం కావలి .. లేకపోతే ఆ రెండు ప్రక్రియలు ఒకదానితో ఒకటి పోటి పడటమో లేక ప్రమాదానికి దారితియ్యటమో జరుగుతుంది
ఇలా ఎదన్నా ఒక సంకేతాన్ని ఉపయోగించి ప్రక్రియలని నియంత్రించవచ్చు
ఒక వేళ ఒక సమయంలో ఒకే ఒక ప్రక్రియ సాగలనుకోండి అప్పుడు ఆ సంకేతం ఏకతరం అవుతుంది .. దీనినే మ్యుటెక్స్ అంటారు ...
ఉదాహరణకి ఒక గదికి ఒకే తాళం చెవి వుంటె ఒకడు లోపలికి వెళ్ళాక మళ్ళీ వాడు బయటికి వచ్చి ఆ తాళం వేరే వాళ్ళకి ఇచ్చేదాకా లోపలకి ఎవ్వరూ వెళ్ళలేకపోతే ఆ తాళం చెవి ఏకతర సంకేతం అన్నమాట .. అలా కాకుండ 10 తాళం చెవులు వుంటే? అప్పుడు తాళంచెవి సంకేతధర ..
అర్ధమయ్యిందా ?

No comments:
Post a Comment